ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీల వాహన పన్ను రద్దు

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్రంలోని  ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలకు వాహన పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పన్ను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ వరకు ఈ వాహనాలపై ఉన్న రూ. 76 కోట్ల పాత బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.