ట్విట్టర్ హ్యాక్ చేసిన సిరియన్లు

ట్విట్టర్ హ్యాక్ చేసిన సిరియన్లు

శాన్ ఫ్రాన్సిస్కో : న్యూయార్క్ టైమ్స్, ట్విట్టర్ తదితర వెబ్ సైట్లను సిరియా ప్రభుత్వ అనుకూల హ్యాకర్లు హ్యాక్ చేశారు. అనేక ప్రముఖ సైట్ల అడ్రసులను నిర్వహించే ఆస్ట్రేలియన్ ఇంటర్నెట్ కంపెనీలోకి చొరబడిన హ్యాకర్లు ఈ సైట్లను స్వాధీనం చేసుకున్నారు. సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీగా పిలుచుకునే ఈ హ్యాకర్లు ట్విట్టర్, హఫింగ్టన్ పోస్ట్ సైట్లను తామే హ్యాక్ చేశామని ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.