తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించనునున్న చంద్రబాబు

హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు జరుగుతాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.