తూఫాన్ ఆడియో

తూఫాన్ ఆడియో

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన తూఫాన్ ఆడియో విడుదల ఆగష్టు 27న జరుగుతోంది. రచ్చ, నాయక్ చిత్రాల తర్వాత ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిట్ కొట్టడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకురుకుతున్నాడు. ఈ సినిమా కలెక్షన్ల తూఫాన్ సృష్టిస్తుందని సినిమా వర్గాలంటున్నాయి. రామ్ చరణ్ పోలీసు అధికారిగా నటించిన ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్, పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమీత్ ప్రకాష్ మెహ్రా, ఫ్లయింగ్ టర్టిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీహరి, తనికెళ్ళ భరణి, మహిగిల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న తుఫాన్ సెన్సార్ కు సిద్ధమవుతోంది.

[gallery link=”file” ids=”105,106,107,108,109,110″]

Have something to add? Share it in the comments

Your email address will not be published.