తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల

kadiyam-27

తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల సీడీని విడుదల చేస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.  మొత్తం 61.41 శాతం మంది విద్యార్థులు ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు.

విద్యార్ధులు కింద ఇచ్చిన లింక్ లో ఫలితాలు తెలుసుకోవచ్చు.

http://results.cgg.gov.in/

Have something to add? Share it in the comments

Your email address will not be published.