తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత

హైదరాబాద్, అక్టోబర్ 27 : తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ప్రభుత్వం ఈ రోజు ఎత్తివేసింది. ఈ కేసుల ఎత్తివేతపై 50 ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ చివరి వరకు అన్ని కేసులను ప్రభుత్వం ఎత్తివేయనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.