తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టం ముగిసింది

Digvijay-singh

శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో కీలక ఘట్టం ముగిసిందని అన్నారు. బిల్లుపై శాసనసభ తన బాధ్యత నిర్వహించిందని చెప్పారు. అయితే తెలంగాణ బిల్లుపై సభలో ఎలాంటి ఓటింగు జరగలేదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.