తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ 1,00,637 కోట్లు

హైదరాబాద్: 2014-15 తెలంగాణ రాష్ట్ర  బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.
# తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు.
# ప్రణాళికా వ్యయం రూ. 48,648 కోట్లు.
# ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు
# ఆర్థిక లోటు రూ.17,398 కోట్లు
# ఎస్సీ ఉపప్రణాళికకు రూ. 7,579 కోట్లు.
# ఎస్టీ ఉపప్రణాళికకు రూ. 4,559 కోట్లు.
# బీసీ సంక్షేమానికి రూ. 2,022 కోట్లు.

# మైనార్టీల సంక్షేమానికి రూ. 1,030 కోట్లు.

# కల్యాణలక్ష్మీ(ఎస్సీ) పథకానికి రూ. 150 కోట్లు.

# కల్యాణలక్ష్మీ(ఎస్టీ) పథకానికి రూ. 80 కోట్లు.

# మహిళా, శిశు సంక్షేమానికి రూ. 221 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.