తెలంగాణ శాసనసభ వాయిదా

హైదరాబాద్, నవంబర్ 10: సభ్యుల నినాదాలతో తెలంగాణ శాసనసభ వాయిదా పడింది. కేసీఆర్ ప్రసంగంలో చంద్రబాబు ప్రస్తావన రావడంతో సభలో టీడీపీ నేతలకు, టీఆర్ ఎస్ సభ్యులకు మధ్య నెలకొన్న గందరగోళం కారణంగా సభను 10 నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.