తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవం

హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు భాషా పీఠం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. గిడుగు రామమూర్తి పంతులు 150వ జయంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు రాళ్ళబండి కవితా ప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎల్లూరి శివారెడ్డిలతో పాటు పలువురు అధ్యాపకులు విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.