దీక్షను విరమించిన నన్నపనేని

Nannapaneni-Rajakumari

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు నిరసనగా టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి రెండు రోజుల దీక్ష చేస్తున్నారు. 48 గంటల దీక్ష ముగింపు సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. రాష్ట్రపతి కూడా సీమాంధ్ర ప్రజల శ్రేయస్సును కాంక్షించలేదని ఆరోపించారు. పార్టీ ప్రయోజనాలు చూసుకుంటున్నారే తప్ప ప్రజల పక్షాన అలోచించడం లేదని ఆమె మండిపడ్డారు. నిమ్మరసం తాగి దీక్షను విరమించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.