దీక్షా భంగం

దీక్షా భంగం

హైదరాబాద్ : చంచల్ గూడా జైల్లో వైకాపా అధినేత జగన్ దీక్షను జైలు అధికారులు భంగం చేశారు. సెంట్రల్ టాస్క్ ఫోర్స్ అధికారులు రాత్రి దాదాపు 11.45 గంటల సమయంలో భారీ భద్రత మధ్య జగన్ను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వీల్ ఛెయిర్ ఏర్పాటు చేసినా ఆయన తిరస్కరించి వాహనం దిగి నడుచుకుంటూ వెళ్ళారు. జగన్ను ఆసుపత్రికి తరలించడంతో ఆయన కుటుంబ సభ్యులు, వైకాపా నేతలు రాత్రి 12 గంటల సమయంలో ఉస్మానియా వద్దకు తరలి వచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.