నడిరోడ్డుపై ల్యాండైన విమానం

4-seater-plane-land-on-the-road

మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో ఓ ప్రైవేటు విమానం జాతీయ రహదారిపై దిగి సంచలనం సృష్టించింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే గాలి దిశ మారడంతో విధిలేని పరిస్థితుల్లో ఆ విమానాన్ని రోడ్డుమీద ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పైలట్ తెలిపాడు. కాగా దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.