నన్ను అధికారులెవరైనా.. ఎప్పుడైనా కలవొచ్చు: గవర్నర్

Narasimhan

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ పై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రభుత్వ రాబడికి ఇబ్బంది లేకుండా చూడాలని గవర్నర్ ప్రభుత్వాధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వానికి అధిక రాబడినిచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వ పనులకు సంబంధించి అధికారులు ఏ క్షణమైనా తనను కలవొచ్చని నరసింహన్ పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.