నరేంద్ర మోడీ మైనపు ప్రతిమ ఆవిష్కరణ

ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మైనపు ప్రతిమను ముంబైలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మోడీ, రాజ్ నాథ్ సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ ప్రతిమను సరిగ్గా మోడీ ఎత్తు, లావుతో ఉండేలా తయారుచేశారు. ఈ సందర్భంగా మోడీ తన ప్రతిమతో కలిసి ఫొటో దిగారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.