నవంబరు 5 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నవంబరు 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. నవంబరు 23 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.