నాకు ఆ శాఖ వద్దు: మంత్రి శ్రీధర్ బాబు

Sridhar-babu

శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబును వాణిజ్య శాఖకు బదిలీ చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై శ్రీధర్ బాబు స్పందించారు. సీఎం కేటాయించిన వాణిజ్య పన్నుల శాఖ తనకు వద్దని వెల్లడించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ వాణిజ్యపన్నుల శాఖ బాధ్యతలు స్వీకరించనని స్పష్టం చేశారు. శాఖ మార్పుపై మీ స్పందన ఏంటి? అని పాత్రికేయులు అడగగా పార్టీ పెద్దలతో మాట్లాడాకే తాను స్పందిస్తానని చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.