‘నిర్భయ’ కేసులో తీర్పును రిజర్వులో ఉంచిన ఢిల్లీ హైకోర్టు

Delhi-high-court

2014, డిసెంబర్ 16న సామూహిక అత్యాచారం కేసు (నిర్భయ కేసు)లో నలుగురు నిందితులకు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నిందితులు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారించిన అనంతరం… తీర్పును రిజర్వులో ఉంచింది. తీర్పుపై నిందితులు పెట్టుకున్న విన్నపంపై ఈ రోజు జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభా రాణి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఎదుట ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు వాదనలు వినిపించారు. లిఖిత పూర్వకంగా తమ వాదనలను ఈ నెల 15లోగా సమర్పించాలని డిఫెన్స్ లాయర్ కు చెప్పింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.