‘నిర్భయ’ కేసులో పవన్, ముఖేష్ మరణశిక్షపై సుప్రీం స్టే

Delhi-gang-rape

‘నిర్భయ’ కేసులో దోషులైన పవన్, ముఖేష్ ల మరణశిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ మేరకు మార్చి 31 వరకు స్టే విధించింది. తమకు విధించిన శిక్షపై పరిశీలించాలంటూ దోషుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వెంటనే విచారణకు స్వీకరించిన కోర్టు పైవిధంగా స్పందించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.