నిలకడగా ఉన్న జగన్ ఆరోగ్యం

నిలకడగా ఉన్న జగన్ ఆరోగ్యం

jagan

చంచల్ గూడ కారాగారంలో దీక్ష చేస్తున్న వైకాపా అధ్యక్షుడు వై.యస్.జగన్మోహన రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ జైల్లోనే దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆహారం నిరాకరిస్తున్న జగన్ కు వైద్యపరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలియజేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.