నూతన సంవత్సర శుభాకాంక్షలు

Happy-New-Year

కాలం కౌగిలిలో మనమందరం బందీలం…
కాల ప్రవాహంలో మనమందరం మునకలు వేస్తూ…
నిన్న ఒక జ్ఞాపకం
నేడు ఒక కల
రేపు ఒక ఆశగా…
మంచి దిశగా… మానవీయ విలువలతో నడక సాగిస్తూ…
మానవ వారసులుగా ఓ బాట మిగుల్చుతూ….
కొనసాగాలని ఆకాంక్షిస్తూ… సకలం వీక్షకులకు హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.