నేరపరిశోధన కోసం ఫేస్ బుక్

నేరపరిశోధన కోసం ఫేస్ బుక్

ఈ సంవత్సరం అమెరికా ప్రభుత్వం మొదటి ఆరునెలల కాలంలోనే ఫేస్ బుక్ డాటా కావాలంటూ దాదాపు 12000 విఙప్తులు చేసింది. ఫేస్ బుక్ ఈ విషయం తెలియజేస్తూ దోపిడీ దొంగతనాలు, కిడ్నాపుల వంటి నేరాల పరిశోధనకు ఈ డాటాను అడిగారని తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.