న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు

Bomb-blast

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని మన్ హట్టన్ ప్రాంతంలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో రెండు భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 11 మంది గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియదు. ఈ ఘటన ఉగ్రవాద చర్య కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పేలుడు నేపథ్యంలో, న్యూయార్క్ మెట్రో సర్వీసుల్ని నిలిపివేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.