పడిపోయిన రూపాయి

పడిపోయిన రూపాయి

రూపాయి మారకం రేటు మరింత పడిపోయింది. సోమవారం డాలర్ తో రూపాయి మారకం రేటు రు.64.30పై ఉండగా ఇప్పుడు 65 రూపాయలకు పడిపోయింది. పడిపోతున్న రూపాయిని నిలబెట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటన్నది స్పష్టంగా తెలియడం లేదు కాని కేంద్రమంత్రి పి.చిదంబరం సహనంగా, స్థిరచిత్తంతో మనముంటే రూపాయి విలువ తప్పక పెరుగుతుందంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.