పాక్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 20మంది మృతి

Pak-road-accident

పాకిస్థాన్ లో, నవాబ్ షా జిల్లాలో విద్యార్ధులతో వస్తున్న స్కూలు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు సహా 20 మంది మృతి చెందారు. బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.