పాత కరెన్సీ నోట్లను వెనక్కితీసుకోనున్న ఆర్ బీఐ

Indian-currency

2005కు ముందు విడుదల చేసిన కరెన్సీ నోట్లను వెనక్కి తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) సిద్ధమైంది. ఈ మేరకు మార్చి 31 నుంచి పాతనోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఆర్ బీఐ అవకాశం ఇవ్వనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.