పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటరు పెట్రోలుపై రూ. 2.41, లీటరు డీజిల్ పై రూ. 2.25 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు ఈ శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.