పెట్రో ధరల తగ్గింపు

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడడంతో పెట్రోల్ ధర తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. లీటరుకు 65 పైసలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. సవరించిన రేట్లు ఈ మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని కార్పొరేషన్ తెలిపింది. అదే విధంగా రాయితీలేని వంటగ్యాస్ సిలిండర్ పై రూ. 21 తగ్గించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.