ప్రధాని అభ్యర్థిగా జయలలిత: తీర్మానం చేసిన ఏఐఏడీఎంకే

Aamir Khan

దేశ రాజకీయాల్లో ప్రధాని అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొంటూ ఏఐఏడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు ఓ తీర్మానం కూడా చేసింది. ఈ సందర్భంగా జయ మాట్లాడుతూ పార్టీ క్యాడర్ తమ అభిప్రాయాన్ని తెలిపిందన్నారు. అయితే ఈ విషయంపై పార్టీ తన అధికారిక స్టాండ్ ను తీర్మానంలో తెలిపిందని, అంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.