ప్రపంచకప్ కు భారత జట్టు ఎంపిక

dhoni-6

హైదరాబాద్, జనవరి 6: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2015 వన్డే ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల భారత బృందాన్ని సెలక్షన్ కమిటి మంగళవారం ప్రకటించింది. గత ప్రపంచకప్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ ఈ సారి జట్టులో స్థానం కలగలేదు.

భారత జట్టు:

మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్)తో విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, రహానే, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అంబటి రాయుడు, ఇషాంత్ శర్మ, అక్షర పటేల్, అశ్విన్, బిన్నీ లు భారత జట్టులో ఉంటారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.