ప్రమాణ స్వీకారానికి రాలేనంటూ కేజ్రీవాల్ కు హజారే లేఖ

Anna-Hazare-Arvind-Kejriwal

ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి సామాజిక కార్యకర్త అన్నా హజారే గైర్హాజరవుతున్నారు. ఈ మేరకు అన్నా కేజ్రీవాల్ కు లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా తాను హాజరుకాలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.