ఫజులుల్లా హతం?

fazlullah-20

(పాత చిత్రం)

పాకిస్థాన్, డిసెంబర్ 20: పాక్ సైన్యం జరిపిన దాడుల్లో తాలిబన్ అగ్రనేత మౌలానా ఫజులుల్లా హతమైనట్లు సమాచారం. పెషావర్ లో ఇటీవల జరిగిన సైనిక స్కూల్ పై దాడిలో 148 మంది చిన్నారులు ఘటనకు ఫజులుల్లానే సూత్రధారని పాక్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేఫథ్యంలో పాక్, అఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని తాలిబన్ శిబిరాలపై పాక్ సైన్యం జరిపిన దాడుల్లో ఫజులుల్లా తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫజులుల్లా మృతి ఘనపై పాక్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.