ఫిబ్రవరి 12న ఐపీఎల్ వేలం

IPL7-2014-Auctions

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడవ సీజన్ కు సిద్ధమవుతోంది. ఈ మేరకు 2014 నుంచి 2016 సీజన్ వరకు ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరి 12న నిర్వహించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు ఈ వేలంలో పాల్గొంటున్నాయి. కాగా, 2014 సీజన్ కు ఒక్కో ఫ్రాంఛైజీకు రూ.60 కోట్ల జీతంగా నిర్ణయించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.