ఫిబ్రవరి 9న టెట్ పరీక్ష

APTET-2013

టెట్ పరీక్ష తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 9వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షకు 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. పరీక్ష అనంతరం 15 రోజుల్లో ఫలితాలను విడుదల చేయనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.