ఫీజు రీయింబర్స్మెంట్ విధివిధానాల ప్రకటన

హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్మెంట్ విధివిధానాలను ఆంధ్రపదేశ్ ప్రభుత్వం  ప్రకటించింది. ఆర్టికల్ 371 (డి) ప్రకారం విద్యార్థుల స్థానికత నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈ నిబంధనల ప్రకారం పథకం వర్తిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వార్షిక ఆదాయం రూ. 2 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.