బన్నీ ‘రేసుగుర్రం’ రిలీజ్ డేట్

Race-Gurram-Release-Date

బాలకృష్ణకు, అల్లు అర్జున్ కు బాక్సాఫీసు పోటీ తప్పదనుకున్నది కాస్తా తప్పిపోయింది. ‘లెజండ్’, ‘రేసుగుర్రం’ సినిమాలు రెండూ మొదట్లో ఈ నెల 28నే రిలీజవుతాయని ప్రకటనలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ పోటీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. తన ‘రేసుగుర్రం’ చిత్రాన్ని ఏప్రిల్ 11కి వాయిదా వేసుకున్నాడు. కాగా, ఈ సినిమా ధియరేటికల్ ట్రైలర్ ను శనివారం రాజమండ్రిలో గీత్ (GIET) ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన వేడుకలో హీరో అల్లు అర్జున్ రిలీజ్ చేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి, సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.