‘బర్నింగ్ స్టార్’ సంపూ సంచలనం

Sampoornesh-babu

ఆమధ్య తన ట్రైలర్ తో యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ఇప్పుడు మరోసారి బిజినెస్ పరంగా కూడా సెన్సేషన్ చేస్తున్నాడు.
‘సంపు’బాబు హీరోగా నటించిన ‘హృదయ కాలేయం’ సినిమా బిజినెస్ బాగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తాజాగా నైజాం, గుంటూర్ ఏరియాలకు దర్శక నిర్మాత రాజ్ కందుకూరి తీసుకున్నారు.
సినిమా చూసిన వెంటనే ఆయన 65 లక్షల ఫ్యాన్సీ రేటుకి ఈ రెండు ఏరియాలకి కమిట్ అయినట్టు సమాచారం.
అలాగే, మరికొన్ని ఏరియాలకు కూడా హాట్ ఆఫర్లు వున్నాయట!

Have something to add? Share it in the comments

Your email address will not be published.