బాలయ్య ‘లెజెండ్’ 40 కోట్లు

Balakrishna-legend-movie

నటసింహా బాలకృష్ణ ‘సింహా’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అదే స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం’లెజెండ్’. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చింది. సినిమా భారీ క్యాస్టింగ్, భారీ లొకేషన్స్, నెంబరాఫ్ వర్కింగ్ డేస్ ఇవన్నీ కలిసి సుమారు 40 కోట్లు ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎప్పటిలానే ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా బోయపాటి, బాలయ్య కాంబినేషన్ ‘సింహా’ విజయంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.