‘బాహుబలి’లో తమన్నా..!

Tamanna

రాజమౌళి ‘బాహుబలి’ టీమ్ అంతకంతకు పెరిగిపోతోంది! కొత్త తారలు వచ్చి చేరిపోతున్నారు. తాజాగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరింది! ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. బాహుబలి ఒక పాత్ర కాగా, శివుడు మరో పాత్ర. బాహుబలి సరసన దేవసేనగా ఇప్పటికే అనుష్క కథానాయికగా నటిస్తుండగా శివుడు పాత్ర పక్కన అవంతికగా తమన్నా నటిస్తోంది. ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితం దర్శకుడు రాజమౌళి కూడా ఫేస్ బుక్ ద్వారా ధృవీకరించాడు. తమ్మూ ఈ షూటింగులో కూడా జాయిన్ అయింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.