బిన్నీ ఆరోపణలను ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ

Aravind-kejriwal-binny

బిన్నీ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఏ ఉద్దేశంతో ఆయన ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ ఏజెంట్ గా ఆయన వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. బిన్నీ ఆందోళనే నిజమైతే పార్టీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ ఆయన ఎందుకు లేవనెత్తలేదని యోగేంద్ర యాదవ్ ప్రశ్నించారు. పార్టీ మేనిఫెస్టోను బిన్నీ చదవాలని హితవు పలికారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.