బిల్లు పెట్టకముందే వెళ్లిపోయిన జగన్

YS-jagan-in-parliament

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభలో పెట్టినప్పుడు ఎంపీ జగన్మోహన్ రెడ్డి లేరు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే ప్లకార్డుతో వచ్చిన జగన్.. సీమాంద్ర టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తుండటంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దాంతో, బిల్లు పెట్టకముందే సభ నుంచి జగన్ నిష్క్రమించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.