బీజేపీపై విమర్శలు చేయడం సరికాదు: కిషన్ రెడ్డి

BJP-Kishan-reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు విషయంలో బీజేపీపై తప్పుడు విమర్శలు చేయడం భావ్యం కాదని, తెలంగాణపై బీజేపీ వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. టీడీపీతో పొత్తుపై బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్ఠానాన్ని సైతం ధిక్కరిస్తున్న సీఎం కిరణ్ ను వెనకేసుకొస్తున్న దిగ్విజయ్ సింగ్ కు సిగ్గు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.