బీజేపీలో చేరిన పురంధేశ్వరి

purandeswari-joins-bjp

కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి బీజేపీలో చేరారు. కాసేపటి క్రితం బీజేపీ అగ్రనేత అద్వానీ నివాసంలో సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులవైపు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు. ఈ సందర్భంలో ఆమె బీజేపీలో తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.