భాగ్యనగరంలో పేదలకు రూ.5 కే భోజనం

GHMC-mayor-majid

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 4,599 కోట్ల రూపాయల బడ్జెట్ ను నగర మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రవేశపెట్టారు. నగరంలోని నిరుపేదలకు ఐదు రూపాయలకే భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజిద్ హుస్సేన్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.