భారత్ విజయ లక్ష్యం 243

భారత్ విజయ లక్ష్యం 243

హైదరాబాద్, నవంబర్ 9: 48.2 ఓవర్లలో 242 పరుగులకు శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ధవళ్ కులకర్ణి బౌలింగ్ లో కులశేఖర రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ కి తెలరపడింది. భారత్ విజయలక్ష్యం 243 పరుగులు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.