భార్య పుట్టినరోజే భర్త ఆత్మహత్య

Husband-suicide

వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ అన్యోన్యంగా సాగాల్సిన వారి బంధం విషాదంగా మారింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వంశీకృష్ణ (26), చిత్తూరుకు చెందిన హిమబిందు ఏడాది క్రితం పెళ్లి చేసుకుని, హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ సమీపంలో ఉంటున్నారు. హిమబిందు పుట్టిన రోజు సందర్భంగా సరదాగా బయటకు వెళదామని వంశీకృష్ణ కోరగా హిమబిందు రానని చెప్పింది. బాధతో వంశీకృష్ణ అదే రోజు రాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.