మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరి

kadiam-sakalam-25

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కడియం శ్రీహరి

హైదరాబాద్, జనవరి 25: వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటెల రాజేందర్, పద్మారావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఇతర మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఎంపీలు కే. కేశవరావు, కవిత తదితరులు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.