మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: డీజిల్, పెట్రోలు ధరలు మరోసారి తగ్గనున్నాయి. లీటరుకు రూ 2 నుంచి 2.50 వరకు తగ్గే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు రానున్నట్టు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.