మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

మహబూబ్ నగర్, జనవరి 27: జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఇన్నోవా, తవేరా వాహనాలు డీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న టవేరా వాహనం డివైడర్ ను ఢీకొని అదుపుతప్పి మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.