మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తుతున్న దేవాలయాలు

Maha-shivratri

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడితో శివాలయాలు పోటెత్తుతున్నాయి. శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోంది. శ్రీకాళహస్తి, గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచారామాలైన సామర్లకోట, ద్రాక్షారామం భక్తజనసంద్రంగా మారింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.